డిగ్రీ అర్హతతో 4187 ఎస్‌ఐ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభమైంది SSC Delhi Police SI CAPF Notification 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024కు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. SSC ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (CAPF) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో ఎస్‌ఐ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.పూర్తి వివరాలకు ఇక్కడ  క్లిక్‌ చేయండి.