డూ ఆర్ డై ఛానల్ ద్వారా శాంపిల్ గా చేసిన సర్వేలో విస్తు గొలుపే నిజాలు తెలిసాయి, గడిచిన 24 గంటల్లో పోల్ సర్వే నిర్వహించగా 11 వేల మంది పాల్గొన్నట్టుగా, ఇందులో 85% పైబడి గ్రూప్-II వాయిదాన్ని కోరుకుంటున్నట్టుగా తెలియజేయడం జరిగింది, రెండు శాతం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ తో సంబంధం లేదు అని చెప్పినట్టుగా, ఐదు శాతం కేవలం గందరగోళ పరిస్థితుల కారణంగానే ఎగ్జామినేషన్ రాసే మానసిక ధైర్యం లేదన్నట్టుగా ఈ పోలులో కనిపిస్తుంది కింద 'పోల్ సర్వే' చిత్రం ఉంది చూసేయండి. ఈ 'శాంపుల్ పోల్' సర్వేను డు ఆర్ డై నెట్వర్క్స్ ప్రభుత్వ వర్గాలకు చేరవేయనున్నట్లు కూడా తెలియజేయడం జరుగుతుంది.

 -సందీప్ ఇమ్మడి-  డూ ఆర్ డై నెట్వర్క్స్