నవతెలంగాణ – హైదరాబాద్‌: టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల కోసం https://www.tspsc.gov.in  క్లిక్‌ చేయండి. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.