Dt.(08.07.2024)

టి.జి హెచ్.డబ్ల్యు.ఓ( హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) కటాఫ్ ఇంతే ఉండనుందా__? (dt.08.07.2024)

 HWO ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కొరకు తీసుకున్న ప్రధాన అంశాలు:- 
గమనిక : అభ్యర్థులు చెబుతున్న సొంత ఆలోచనల పైన ఆధారపడి చేస్తున్న కటాఫ్ ఇది రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మళ్లీ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది) 
I, ఎగ్జామినేషన్ కాటిన్యత(2024) 
II,ప్రీవియస్ కటాఫ్ ల ఎనాలసిస్(2018)
III,నార్మలైజేషన్ ప్రొసీజర్ ( కాటిన్యత పెరిగిన పేపర్లకు మార్క్స్ పెరగడం జరుగుతుంది) 
IV,అన్ని సెషన్లలో జరిగిన 0. 5% టాపర్ మార్క్స్( వాళ్ళ ఆలోచనలో) 
V, Do or die చానల్లో పాల్గొన్న శాంపిల్ పోల్స్
VI, సెకండ్ పేపర్ విషయంలో సీనియర్ అభ్యర్థుల ఒపీనియన్స్ 
VII, జనరల్ స్టడీస్ పేపర్లలో సీనియర్ ఒపీనియన్స్
VIII,సీనియర్ ఫ్యాకల్టీస్ ఒపీనియన్ ( Ex:-తీగల జాన్ రెడ్డి,జంగం విశ్వనాధ్,రావుల శేఖర్ రెడ్డి) 
IX, పోస్టుల సంఖ్య
గమనిక : అభ్యర్థులు చెబుతున్న సొంత ఆలోచనల పైన ఆధారపడి చేస్తున్న కటాఫ్ ఇది రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మళ్లీ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది) 
ఉద్యోగం పొందగల సగటు అభ్యర్థి చేసే స్కోర్( టాపర్ కాదు ) / అన్ని పేపర్ల నార్మలైజేషన్ తర్వాత సగటు మార్క్స్

మొదటి పేపర్ :- 75 - 85 ( HWO కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థి) లేదా 95 - 105( గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థి) 

రెండవ పేపర్ :- 105 - 110 ( HWO కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థి) లేదా 80 - 85 (గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థి) 

పైన పేర్కొన్న పేపర్లలో యావరేజ్ మార్క్స్ తీసుకున్నప్పుడు & Do or die ఛానల్ కు వస్తున్నటువంటి మార్క్స్ ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకా అనేక సందర్భాలను తీసుకుంటూ__

ఉండబోయే HWO టోటల్ కటాఫ్ 187- 192 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు  అని 'బాలాజీ చిరబోయిన' సార్ 'డూ ఆర్ డై నెట్వర్క్' తో తన అభిప్రాయాన్ని షేర్ చేయడం జరిగింది

రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వీడియో కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు డూ ఆర్ డై నెట్వర్క్( Do or die channel ,Balaji chirraboina app ,Do o r die publication,doordie.co.in వెబ్సైట్ తో కనెక్ట్ లో ఉండండి

(గమనిక :- రెస్పాన్స్ షీట్స్ బయటికి వచ్చిన తర్వాత కచ్చితంగా మార్క్స్ సంఖ్య తగ్గనున్నట్లుగా బాలాజీ చిరబోయిన సార్ చెప్పడం జరుగుతుంది, ఒక ఆలోచనతో Do or Die ఛానల్ కు మార్క్స్ ఇవ్వడం వల్ల ఈ కటాఫ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది గుర్తించగలరు) 

_ వెబ్ సైట్ ని సందర్శించినందుకు కృతజ్ఞతలు 
ఇట్లు 
మీ, 
సందీప్ ఇమ్మడి, 
డు ఆర్ డై నెట్వర్క్, 
మేనేజింగ్ డైరెక్టర్,