TG గ్రూప్-2 వాయిదా కచ్చితంగా ఉందా లేదా అనే సందిగ్ధం ప్రతి అభ్యర్థిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది చాలామంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తుంది గత నాలుగైదు రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతది అన్న నేపథ్యంలో ప్రిపరేషన్ కూడా పక్కకు పెట్టినట్లుగా కనిపిస్తుంది, ఈ నేపథ్యంలో పొలిటికల్ కోణంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొంతమంది అభ్యర్థుల్లో అభద్రతా భావాన్ని గురిచేస్తున్నాయి, ఈ విషయం నేపథ్యాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధులను డూ ఆర్ డై నెట్వర్క్ సంప్రదించగా వాయిదా ఖచ్చితంగా కానున్నట్లుగా, రేపు ఈవినింగ్ వెబ్ నెట్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది 
 *ఇట్లు 

 మీ సందీప్ ఇమ్మడి 
 మేనేజింగ్ డైరెక్టర్* 
 డూర్ డై నెట్ వర్క్