(Dt.10.07.2024 ,8.26PM)

టీజీ గ్రూప్-2 అభ్యర్థుల నిరసనను అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే డేట్స్ గ్రూప్-2 వాయిదా వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతుంది, దీనికోసం తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇతర ఎగ్జామినేషన్లు, ప్రభుత్వ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే ఎగ్జామినేషన్లు కేంద్ర ప్రభుత్వ ఎగ్జామినేషన్ లకు ఇబ్బంది కలగకుండా ఎగ్జామినేషన్ డేట్ ను ఖరారు చేయనున్నారు, ఈ నేపథ్యంలో డేట్స్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు, 24 గంటల్లో దీనిపైన రాజ్యాంగబద్ధ సంస్థలు అధికారిక ప్రకటన చేయనున్నాయి,డూ ఆర్ డై నెట్వర్క్స్  కు  అందిన సమాచారం ప్రకారం ప్రధానంగా నిరుద్యోగుల తరుపున  అనేక సార్లు ప్రభుత్వం తో చర్చలు జరిపిన  టీపీసీసీ అధికార ప్రతినిధులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రియాజ్ సార్ ,మానవతా రాయ్, చనగాని దయాకర్ లను సంప్రదించగా నిజమే అని తెలిపారు. 

 మీ సందీప్ ఇమ్మడి 
 మేనేజింగ్ డైరెక్టర్* 
డూ ఆర్ డై నెట్వర్క్